30 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మంత్రులు గోడ దూకొచ్చు
స్వార్థ రాజకీయాల కోసమే పార్టీ ఫిరాయిస్తారు జేసీకి మరో షోకాజ్ పంపుతాం : బొత్స హైదరాబాద్, డిసెంబర్ 27 (జనంసాక్షి) : 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, స్వార్థ…

