Wednesday, 4 November 2026

ఈనెల 30న కేంద్రానికి తెలంగాణ బిల్లు

హైదరాబాద్‌: ఈనెల 30 తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లు కేంద్రానికి వెల్లడం ఖాయమని టీఆరఎస్‌ శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్‌ తెలిపారు. టీబిల్లు రాజ్యాంగం ప్రకారం వచ్చిందని, సభ్యుల అమోదం లేకుండా బిల్లును వెనక్కిపంపే అధికారం సీఎం కిరణ్‌కు లేదని ఈటెల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *