Wednesday, 4 November 2026

కిరణ్‌ రాజీనామా చేసి మాట్ల్లాడు విలువ వుంటుంది: శంకర్రావు

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలి పోతారని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆర్టికల్‌-3 ఉల్లంఘించే ధైర్యం కిరణ్‌కి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. సీఎం కిరణ్‌ పదవికి రాజీనామా చేసి మాట్లాడితే విలువ ఉంటుందన్నారు. తాను తెలంగాణ దేవత సోనియాగాంధీకి గుడి కడితే కొంతమంది అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *