Wednesday, 4 November 2026

టీ బిల్లును అడ్డు కోవడం అవివేకం

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లును అడ్డుకోవాలను కోవడం అవివేకమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైసీపీ అడిగితే చర్చించాలన్న సీఎం కిరణ్‌ ఇపుడెలా బిల్లును వెనక్కు పంపుతారని ఆయన ప్రశ్నించారు. సీఎం వైఖరీని వ్యతిరేకిస్తున్నామని గండ్ర వివరించారు. తెలంగాణ సాధన కోసం అందరితో కలిసి పని చేస్తామన్నారు. బిల్లుపై చర్చించాలి. వెనక్కు పంపకుడదని స్పీకర్‌ నాదెండ్లను కోరినట్లు గండ్ర చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *