హైదరాబాద్: ఈ నెల 30 తర్వాత తెలంగాణ ఏర్పాటు ఎవరు ఆపిన ఆగదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా బిల్లుపై చర్చకు గడువు కోరడం సరికాదని వ్యాఖ్యానించారు.