హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణను ఆపలేడని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ ఏర్పాటు ఖాయమని స్పష్టం చేశారు. సీఎంకు రాజ్యంగంపై అవగాహన లేక రాష్ట్రపతిని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.