టెంపోలో తరలిస్తున్న రూ.31లక్షలు స్వాధీనం
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో టోలీచౌకి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంలో టెంపో వాహనంలో తరలిస్తున్న రూ.31లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.