Monday, 2 November 2026

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్‌: ఎల్లుండి నుంచి జరిగే పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల విభాగం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,26,468 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 5,658 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *