32వ డివిజన్లో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని32వ డివిజన్లో బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పల్లం పద్మ మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన పొగాకు సరిత మరియు స్థానిక మహిళలు పాల్గొని ఆటపాటలతో బొడ్డెమ్మ ను నిమజ్జనం చేయడం జరిగింది