హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల 5 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. 46 వేల మంది రైతులకు పంట రుణాలు రీషెడ్యూల్ చేశామని స్పష్టం చేశారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. రీషెడ్యూల్ వేరు.. రెన్యూవల్ వేరు అని చెప్పారు. రుణమాఫీ పత్రాన్ని ప్రతి రైతుకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 100 శాతం బాండ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు.36లక్షల మంది రైతులకు రుణమాఫీ: పోచారం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల 5 వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. 46 వేల మంది రైతులకు పంట రుణాలు రీషెడ్యూల్ చేశామని స్పష్టం చేశారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని తెలిపారు. రీషెడ్యూల్ వేరు.. రెన్యూవల్ వేరు అని చెప్పారు. రుణమాఫీ పత్రాన్ని ప్రతి రైతుకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 100 శాతం బాండ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు.



