Wednesday, 4 November 2026

39 మంది విద్యార్థినులకు అస్వస్థత

రెడ్డిగూడెం, కృష్ణా: కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో 39 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారిని నూజీవీడు ఏరియా అసుపత్రికి తరలించారు. నూజివీడు ఆర్డీవో సుబ్బారావు , ఇతర అధికారులు పాఠశాలను సందర్శించారు. బాలికలకు చికిత్స జరుగుతోంది. వారి అస్వస్థతకు కారణం ఇంకా తెలియలేదు విద్యార్థులు తీసుకున్న ఆహారాన్ని పరీక్షల నిమత్తం పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *