ఉత్తరాఖండ్ బాధితులకు 40 లక్షల సాయం అందించిన ఇన్పోటెక్
హైదరాబాద్ : ఉత్తరాఖండ్ బాధితులకు సహాయార్ధం ఇన్పోటెక్ చైర్మన్ మోహన్‌రెడ్డి 40 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.ఈ మొత్తాన్ని ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.