హైదరాబాద్ : సోమవారం భారత స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 454 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, స్తిరాస్థి షేర్లు లాభాల దిశలో సాగుతున్నాయి.