Wednesday, 4 November 2026

43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేము: శిద్దా రాఘవరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం లాగా.. 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఎపి మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. టీసర్కార్ ఎంత ఫిట్ మెంట్ ఇస్తే… అంతే ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎపి ఆర్టీసీ కార్మిక సంఘాలతో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *