Monday, 2 November 2026

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌,(జనంసాక్షిష్ట్ర): రాగల నలబై ఎనిమిది గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వారు అన్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో కూడా భారీ వానలు పడతాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *