Tuesday, 3 November 2026

5 ఫ్లాట్లలో ఒకేసారి దొంగతనం

హైదరాబాద్‌

హైదరాబాద్‌ మియాపూర్‌ లోని మదీనగూడ పూజిత రెసిడెన్సీ అపార్టుమెంట్‌ లో దొంగలు చెలరేగారు. వరుసగా 5 ఫ్లాట్లలో దొంగతనం చేశారు. 10 తులాల బంగారం, రూ. 10వేల నగదు తీసుకెళ్లారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *