Tuesday, 3 November 2026

సీఎంఎస్ ఉద్యోగుల అరెస్ట్

uxa2hgs6హైదరాబాద్ :

హైదరాబాద్ లో ఏటీఎంలలో నింపాల్సిన డబ్బుని స్వాహా చేసిన సీఎంఎస్ సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐదు నెలల కాలంలో కోటీ 49లక్షల రూపాయలను ఉద్యోగులు మాయం చేశారని మల్కాజిగిరి డీసీపీ రమా రాజేశ్వరి తెలిపారు. వారి దగ్గర నుంచి 73 లక్షలు రికవరీ చేశామని చెప్పారు. మిగిలిన డబ్బును నిందితులు జల్సాలకు ఖర్చు చేశామంటున్నారని, వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *