Tuesday, 3 November 2026

వరంగల్‌లో పోలీసుల 5కే రన్‌

హైదరాబాద్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పోలీసులు 5కే రన్‌ నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద జిల్లా అర్బన్‌ ,రూరల్‌ ఎస్పీలు జెండా వూపి ప్రారంబించిన ర్యాలీ కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. 5కే రన్‌లో ఎస్పీలతో పాటు పోలీసు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్‌తో పాటు నర్సంపేట ,మహబూబాద్‌, పరకాలలో పోలీసులు 5కే రన్‌ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *