హైదరాబాద్ : ఆగస్టా వెస్ట్‌ట్యాండ్ కుంభకోణంలో బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉందని భాజపా నేత ఎస్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ …. స్విట్జర్లాండ్‌లో అరెస్టు చేసిన దళారి హాష్కిని భారత్‌కు రప్పించాలని డిమాండ్ చేశారు. బ్రదర్ అనిల్ .హాష్కిని ముఖాముఖిగా విచారించాలని సూచించారు.




