అనంతపురం : అక్రమంగా తరలిస్తున్న రూ. 50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరపురం జిల్లా పెదపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.