Tuesday, 3 November 2026

50 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు : సీఎం

హైదరాబాద్‌ : 50 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు, ఫించన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 9లక్షల డ్వాక్రాగ్రూపులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *