Wednesday, 4 November 2026

500 శవాలను చూశాను కేదార్‌నాథ్‌ అలయ పూజారి

హైదరాబాద్‌ : ‘500 శవాలను నా కళ్లతో చూశా…. దాదాపు నాలుగైదు వేల మంది వరకు చనిపోయి ఉంటారు. నా కుటుంబసభ్యులు ఐదుగురి అచూకీ ఇంకా తెలియ లేదు….’ వరద వచ్చిన రోజు కేదార్‌ నాథ్‌ అలయంలో ఉన్న పూజారి దినేశ్‌ భగ్వాడి ఈటీవీకి చెపిపన వైనమిది. 16వ తేదీ నుంచి కేదార్‌నాథ్‌లో వర్షం పెరిగిందని, రాత్రి ఎనిమిదింపావుకు అలయం వద్ద వరదొస్తోందంటూ హాహాకారాలు మిన్నంటాయని భగ్వాడి చెప్పారు. నిమిషాల వ్వవధిలోనే వూహించని స్థాయిలో వరద పెరిగిందని, 14 అడుగుల ఎత్తులో ఉన్నందున తాను ప్రాణాలు దక్కించుకున్నానని, తనతోపాటు మరో 200 మంది ప్రాణాలు దక్కించుకున్నారని దినేశ్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *