502 అక్రమ వెంచర్ లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వొద్దని ఎమ్మార్వో కు వినతిపత్రం ..
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామం పంచాయితీ లో ని సర్వ్ నెంబర్ 502లో అక్రమ లేఅవుట్ లో కడిలు నాటారు.ఇలాంటి అక్రమ వెంచర్లలో అమ్మకాలు,కొనుగోలుకు అనుమతులు ఇవ్వొద్దని భువనగిరి ఎమ్మార్వో అంజి రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. వడపర్తి సర్పంచ్ ఎలిమిలేటి కృష్ణా రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రామ మండల జిల్లా స్థాయి లు భూములు అక్రమ వెంచర్ లేఅవుట్ లేకుండా అక్రమలకు ఇలాంటి తావు లేకుండా పర్యవేక్షించాలని అరికట్టాలని జరగకుండా చూడాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో పులిగిల్ల బాలయ్య శ్రీనివాస్ వెంకటేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.