Wednesday, 4 November 2026

ఎస్‌బీఐ బ్రాంచికి 5.6 లక్షల జరిమాన విధించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరిమానా విధించింది. ఎస్‌బీఐ నోట్లు భద్రపరిచే గది నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడంపై రూ. 5.6 లక్షల జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *