హైదరాబాద్,(జనంసాక్షి): జ్యుడిషీయల్ కస్టడీకి పంపాలన్న సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయం జరిగిందని వారు చెప్పారు.




