Friday, 6 November 2026

600 గ్రాముల బంగారం పట్టివేత

  హైదరాబాద్:  శంషాబాద్ విమానాశ్రయ అధికారులు 600 గ్రాముల బంగారం పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయణీకుడు చెప్పుల్లో బంగారం పెట్టుకుని తీసుకెళ్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *