Friday, 6 November 2026

ౖయమన్‌ అన్వర్‌ ఔట్‌.. కష్టాల్లో యూఏఈ

హైదరాబాద్‌(జ‌నంసాక్షి)  : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో నిలకడగా ఆడుతున్న యూఏఈ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అన్వర్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. మొత్తం 64 బంతులాడిన అన్వర్‌5I4 సాయంతో 39 పరుగులు చేశాడు. చేయాల్సిన రన్‌రేట్‌ భారీగా ఉండంటతో ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి డీప్‌ మిడ్‌ వికెట్‌లో రొసౌ క్యాచ్‌ పట్టడంతో అన్వర్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం యూఏఈ విజయానికి 19 ఓవర్లలో 232 పరుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *