సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులో ఈ రోజు ఉదయం సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సందర్శించనున్నట్లు సమాచారం.