హైదరాబాద్: మంగళహాట్లోని పాత భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో సోమవారం కుప్పకూలిన సిటీలైట్ హోటల్ భవనాన్ని అనుకుని ఉన్న భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.