యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌దాఖలు చేయండి

ఢిల్లీ: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో నిందితుడు యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. యాదగిరి పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి సుప్రీంకోర్టు అదేశాలు జారీ చేసింది.