Tuesday, 3 November 2026

15 చేరిన సిటీలైట్‌ హోటల్‌ మృతుల సంఖ్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15 కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన మాస్టర్‌ వెంకటేష్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన కిరణ్‌ ఉన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రంలోగా శిథిలాలను తొలగిస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *