Tuesday, 3 November 2026

కలెక్టరేట్‌లో కలకలం రేపిన బాంబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో కలెక్టరేట్‌లో బాంబు ఉందంటూ వదంతులు వచ్చాయి. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాంబు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కలెక్టరేట్‌ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *