హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ రోడ్‌మ్యాప్‌కు సంబంధించి చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన, సమైక్యంపై జానా అభిప్రాయాన్ని బొత్స సేకరించారు. ఇవాళ మధ్యాహ్నం బొత్స హస్తిన వెళ్లనున్నారు.




