Tuesday, 3 November 2026

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌. శ్యామసుందర్‌ను అనంతపురం ఎస్పీగా, సీఐడీ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌ను నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీగా బదిలీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *