హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం, తెలంగాణ రోడ్‌మ్యాప్, తదితర అంశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రులు హస్తినాకు బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరిన వారిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, డీకే అరుణ ఉన్నారు.