Tuesday, 3 November 2026

భారీ వర్షాల కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని: భారీ వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి. యంత్రాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో రామగండంలోని ఒ.సి.పి-1,2,3,4లలో సుమారు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *