Tuesday, 3 November 2026

ఓయూలో విద్యార్థుల బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌: కోర్‌కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎస్‌.సి.సి గేటు వరకూ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని, లేదంటే కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు సీఎం దిష్టి బొమ్మహను దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *