మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని వేపూరులో బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.