Tuesday, 3 November 2026

వరంగల్‌లో కొనసాగుతున్న జేఈఈ కౌన్సెలింగ్‌

నిట్‌ క్యాంపస్‌: వరంగల్‌ నిట్‌లో జేఈఈ ప్రవేశాల కౌన్సెలింగ్‌, రిపోర్టింగ్‌ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో సీటు లభించిన విద్యార్థులకు నిట్‌లోని రిపోర్టింగ్‌ కేంద్రంలో ధ్రువపత్రాలు పరిశీలించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నారు. అదివారం కూడా కౌన్సెలింగ్‌ ఉండటంతో నిట్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ బ్రాంచి పనిచేస్తుందని డీస్‌ ఆచార్య పి. రమేష్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *