కాగజ్‌నగర్ పట్టణం: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులోని బీహెచ్ఈఎల్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు పేపర్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.