Wednesday, 4 November 2026

తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న మాయావతి

ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా మాయావతి డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *