Wednesday, 4 November 2026

ప్రధాని అభ్యర్థిత్వానికి నరేంద్రమోడీ సమర్థుడు మురళీధర్‌రావు

హైదరాబాద్‌: ప్రధాని అభ్యర్థిత్వానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సమర్థుడని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో పుస్తకాలు చదివి మాట్లాడే రాహుల్‌ ప్రధాని అభ్యర్థిగా ఏమాత్రం సరితూగడని విమర్శించారు. హైదరాబాద్‌లో త్వరలో నిర్వహించనున్న మోడీ సభ కాంగ్రెస్‌ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాంది అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *