Tuesday, 3 November 2026

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాల కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 54 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్మకారలు అప్రమత్తంగా ఉండాలని హైచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *