Tuesday, 3 November 2026

వడ్డీ రేటు సవరించిన ఆర్‌బిఐ

ముంబయి: రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు మొదలుపెట్టింది. బ్యాంకువడ్డీ రేటును గరిష్టంగా 10.25కు సవరించింది. ఈ నిర్ణయం తక్షణమే అములులోకి వస్తుందని తెలిపింది. 12 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ హామీ పత్రాలను ఈ నెల 18న ఆర్‌బిఐ విక్రయించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *