Tuesday, 3 November 2026

టెట్‌ ప్రకటన వెలువడింది

రుసుము 100 తగ్గింపు
హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటన వెలువడింది. ఏపి ఆన్‌లైన్‌ ఈ సేవా ద్వారా రుసుముల చెల్లింపు సోమవారం నుంచి మొదలైంది. అన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుండి ప్రారంభంకానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీన జరిగే టెట్‌కు దరఖాస్తుల స్వీకరణ, ఇతర వివరాలను విద్యాశాఖ ప్రకటించిన విషయంతెలిసిందే. పేప్‌ర్‌-1,2 పరీక్షలు పూర్వ సిలబస్‌ అనుసరించి జరుగుతాయని నిర్వహణ విబాగ అదికారి జగన్నాధరెడ్డి తెలిపారు. ఏపి టెట్‌ కార్యాలయం టెలిఫోన్‌ నెంబర్లు 040-23232340, 23232349, సెల్‌నెంబర్లు 8008130332, 8008130126 అభ్యర్థులు వివరాలు నమోదు అనంతరం ప్రింట్‌ చూసుకుని అన్‌లైన్‌లో దరఖాస్తు పంపాలని సూచించారు. సాదారణంగా ప్రవేవ రుసుము పెరుగుతూ ఉంటుంది. కాని టెట్‌ ప్రవేశ రుసుం 100 రూపాయలు 300 నుండి 200 వందలకు తగ్గింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *