Tuesday, 3 November 2026

సీఎం రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచగలరా: నారాయణ

విజయవాడ: 23 జిల్లాల్లో కాంగ్రెస్‌ని ఐక్యంగా ఉంచలేని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ఐక్యంగా ఉంచుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బ్యాట్స్‌మెస్‌, బౌలర్ల పేరిట కాంగ్రెస్‌ మరింత వైషమ్యాలు పెంచుతోందని అరోపించారు. రాష్ట్ర విభజన, అవినీతి అంశాలు రాష్ట్ర పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *