కొత్తగూడెం: వర్షం కురుస్తున్న కారణంగా కొత్తగూడెంలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకు అయిదు వేల టన్నుల వంతున రెండు రోజుల్లో పది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది.