Tuesday, 3 November 2026

ఎడతెరపి లేకుండా వర్షం

వరంగల్‌: జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 8.25 అడుగులకు చేరింది. నీటి మట్టం 8.5 అడుగులకు చేరితె మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *