Tuesday, 3 November 2026

హోటల్‌లో అగ్నిప్రమాదం

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *