Tuesday, 3 November 2026

నెల్సన్‌ మండేలాకు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): నెల్సన్‌ మండేలా పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఒబామా ఆకాంక్షించారు. మండేలా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ కోసం అందరూ పాటుపడాలని ఒబామా దంపతులు పిలుపునిచ్చారు. మండేలా ఇవాళ 95 వ వడిలోకి అడుగుపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *